Meaning : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
Example :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
Synonyms : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
Translation in other languages :
Meaning : అకస్మాత్తుగా మధ్యలో రావడం
Example :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
Synonyms : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
Translation in other languages :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।Meaning : గెంతడం
Example :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
Synonyms : దూకు
Translation in other languages :
Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
Meaning : అత్యానందంతో పొంగి ఎగురుట
Example :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
Synonyms : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
Translation in other languages :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।