Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దుప్పటి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దుప్పటి   నామవాచకం

Meaning : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు

Example : హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.

Synonyms : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు


Translation in other languages :

वह वस्त्र जो ओढ़ा जाता है।

हल्कू ने जाड़े की प्रत्येक रात हुक्का पी कर बिता दी,क्योंकि उसके पास ओढ़ना नहीं था।
अभिवास, अभिवासन, उढ़ावन, ओढ़न, ओढ़ना, ओढ़ावन

A covering made of cloth.

cloth covering

Meaning : రత్నాలతో తయారుచేయబడిన లావైన దుప్పటి

Example : ఈ రత్న కంబళి చాల విలువైనది.

Synonyms : రగ్గు, రత్నకంబళి


Translation in other languages :

एक प्रकार का मोटा बिछावन जिसकी बुनावट में बेल-बूटे बने रहते हैं।

यह बहुत ही कीमती कालीन है।
क़ालीन, कालीन, गलीचा, गलैचा, ग़ालीचा, गालीचा, दुलीचा

Floor covering consisting of a piece of thick heavy fabric (usually with nap or pile).

carpet, carpeting, rug

Meaning : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.

Example : మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.

Synonyms : రగ్గు


Translation in other languages :

बिछाने या ओढ़ने का लम्बा-चौड़ा कपड़ा।

उसने बाज़ार से एक नयी चादर खरीदी।
चद्दर, चादर

Bed linen consisting of a large rectangular piece of cotton or linen cloth. Used in pairs.

bed sheet, sheet

Meaning : పడుకునే ముందు చలి నుండి రక్షణ కోసం కప్పుకునేది

Example : తాతయ్య చలి నుండి రక్షణగా దుప్పటి కప్పుకున్నాడు.

Synonyms : ఉత్తరీయం, కంబడీ, కవచం


Translation in other languages :

एक प्रकार की बड़ी और मोटी चादर।

दादाजी ने ठंड से बचने के लिए सुजनी ओढ़ रखी है।
सुजनी, सूजनी, सोज़नी

Meaning : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట

Example : మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.


Translation in other languages :

पलंग आदि पर सबसे ऊपर बिछाने की चादर।

पलंग पर बिछा पलंगपोश मैला हो गया है।
पलंगपोश

Decorative cover for a bed.

bed cover, bed covering, bedcover, bedspread, counterpane, spread