Meaning : కొయ్యతో తయారుచేసినటువంటి ఒక లావైన గోలాకారంలో పిడి ఉన్న వ్యాయామ సాధనం
Example :
మల్లయోదుడు దుడ్డుకర్ర తిప్పుతున్నాడు.
Synonyms : లోడి
Translation in other languages :
A bottle-shaped club used in exercises.
indian club