Meaning : అహంకారముతో కూడుకున్నది
Example :
అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు.
Synonyms : అహంకారం, అహంభావం, కండకావరం, గర్వం, టెక్కు, దుడుకు, పొగరు, మదం, మిడిసిపాటు
Translation in other languages :
दर्प या दंभ से भरे होने की अवस्था या भाव।
आपकी दर्पिता के कारण मज़दूर काम छोड़कर चले गये।Overbearing pride evidenced by a superior manner toward inferiors.
arrogance, haughtiness, hauteur, high-handedness, lordliness