Meaning : మానసిక లేక శారీరకంగా కలిగే నోప్పి
Example :
పెళ్లి తర్వాత రెండు-మూడు సంవత్సరాల వరకు గీత కష్టాలను సహించింది.
Synonyms : కష్టించు
Translation in other languages :
मानसिक या शारीरिक पीड़ा की दौर से गुज़रना।
शादी के बाद दो-तीन साल तक गीता ससुराल में बहुत कष्ट सही।Meaning : కష్ట సమయంలో నోటి నుండి వచ్చే హూ....హూ.... శబ్దం
Example :
అతను మంచంపై పడుకొని మూలుగుతున్నాడు
Synonyms : కుమిలిపోవు, బాధతోమూలుగు
Translation in other languages :
कष्ट आदि में मुँह से व्यथासूचक शब्द निकलना या निकालना।
वह खाट पर पड़े-पड़े कराह रहा था।Meaning : మనసు కలతచెందు.
Example :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
Synonyms : బాధపడు
Translation in other languages :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।