Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దుఃఖపాటు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దుఃఖపాటు   నామవాచకం

Meaning : బాధ కలిగినప్పుడు వచ్చేది

Example : నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.

Synonyms : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దిగులు, దుఃఖం, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం


Translation in other languages :

अपनी गलती का एहसास होने पर मन में होने वाला दुःख।

उसका अफ़सोस महज़ एक दिखावा था।
ऐसा करने पर पश्चात्ताप के अतिरिक्त कुछ प्राप्त नहीं होगा।
अनुताप, अनुशय, अनुशोक, अपतोस, अपसोस, अफसोस, अफ़सोस, अलम, खेद, ग्लानि, पछताव, पछतावा, पश्चाताप, पश्चात्ताप, मनस्ताप

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach

Meaning : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.

Example : ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.

Synonyms : చింత, జంజాటం, దిగులు, దుఃఖం, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం


Translation in other languages :

Emotions experienced when not in a state of well-being.

sadness, unhappiness

Meaning : బాధతోకూడినటువంటి భావన

Example : దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.

Synonyms : అంగలార్పు, ఆక్రందన, ఆక్రోశం, ఆర్తము, ఆర్తి, ఏడుపు, ఖేదం, చింత, దుఃఖం, నెగులు, పిరతాపం, పొగులు, బాధ, వగ, వగపు, వెత, వ్యాకులం, శోకం, సంతాపం


Translation in other languages :

शोकपूर्ण होने की अवस्था या भाव।

दुखपूर्णता से जीवन बिताना कष्टकर है।
अवसादपूर्णता, अवसादिता, दुखपूर्णता, शोकपूर्णता

The state of being sad.

She tired of his perpetual sadness.
sadness, sorrow, sorrowfulness

దుఃఖపాటు   విశేషణం

Meaning : దుఃఖంతో నిండిన.

Example : రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.

Synonyms : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన


Translation in other languages :

जो शोक से भरा हो।

किसी महान व्यक्ति के मरते ही पूरे देश का माहौल शोकपूर्ण हो जाता है।
उन्मनस्क, मातमी, शोकग्रस्त, शोकपूर्ण, शोकाकुल