Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దుండగుడు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దుండగుడు   నామవాచకం

Meaning : నేరం చేసినవాడు.

Example : ఇద్దరు అపరాధులు పోలీసు తగాదాలలో చంపబడ్డారు

Synonyms : అపరాధి, దోషి, నేరస్ధుడు


Translation in other languages :

वह जिसने कोई अपराध किया हो।

दो अपराधी पुलिस मुठभेड़ में मारे गए।
अपराध कर्ता, अपराध-कर्ता, अपराधकर्ता, अपराधी, असामी, क़सूरवार, गुनहगार, गुनाहकार, गुनाहगार, गुनाही, मुजरिम

Meaning : తప్పు పని చేసే వ్యక్తులు.

Example : మనము చెడ్డవాళ్ళకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.

Synonyms : చెడ్డవాడు, దురాచారుడు, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు


Translation in other languages :

A wicked or evil person. Someone who does evil deliberately.

scoundrel, villain