Meaning : రంధ్రాలు కలిగి ఉండుట.
Example :
జెల్లడ రంధ్రాల సమూహంగల వస్తువు.
Synonyms : కన్నాలసమూహంగల, తూట్లగుంపుగల, బొఱియలుగల, రంధ్రాలగుంపుగల, రంధ్రాలసమూహంగల
Translation in other languages :
जिसमें छिद्र हो।
चलनी छिद्रयुक्त होती है।