Meaning : వెలుతురుకు ఆకర్షింపబడే రెక్కలు గల పురుగు
Example :
ఎన్ని దీపపు పురుగులు దీపం యొక్క అగ్నిలో మాడి మసైపోయాయో లెక్కలేదు.
Synonyms : దీపపుపురుగు
Translation in other languages :
Typically crepuscular or nocturnal insect having a stout body and feathery or hairlike antennae.
moth