Meaning : మంత్రోపదేశం చేయడం
Example :
వేదిక మీద ఆసీనులైన మహాత్మ తన శిష్యునికి మంత్రోపదేశాన్ని నేర్పిస్తున్నాడు.
Synonyms : మంత్రోపదేశం, యజ్ఞం, యాగం
Translation in other languages :
गुरु या आचार्य द्वारा नियमपूर्वक मंत्रोपदेश देने की क्रिया।
मंच पर आसीन महात्मा अपने शिष्यों को दीक्षा दे रहे हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualMeaning : ఎవరినైనా శిష్యుడిగా చేసుకోవడానికి గురువు చేసే మంత్రం
Example :
అనేకమంది భక్తులు మహత్మ్యం నుండి గురుమంత్రం స్వీకరించారు.
Synonyms : గురుమంత్రం
Translation in other languages :
A commonly repeated word or phrase.
She repeated `So pleased with how its going' at intervals like a mantra.Meaning : ఉపనయన సమయంలో భాగంగా గాయిత్రీ మంత్రాన్ని చెప్పించడం
Example :
ఉపనయన సంస్కారం ద్వారా పూజారి బాలుడికి దీక్షను ఇచ్చాడు.
Translation in other languages :
उपनयन संस्कार के अंतर्गत एक कृत्य जिसमें आचार्य गायत्री मंत्र का उपदेश देता है।
उपनयन संस्कार के दौरान पंडितजी वटुक को दीक्षा देते हैं।The prescribed procedure for conducting religious ceremonies.
ritualMeaning : భోగవిలాసాలను వదిలి చేసే ధర్మ కార్యం
Example :
దస్యుడు రత్నాకర్ కఠిన తపస్సు చేయడం వలన వాల్మీకి అయ్యాడు.
Translation in other languages :
The prescribed procedure for conducting religious ceremonies.
ritual