Meaning : పక్షులు, పశువులు పంటను నాశనం చేయకుండా గడ్డి,చింపిరి వస్త్రాలతో మనిషి రూపంలో పంటపొలాల్లో పెట్టే బొమ్మ
Example :
రైతులు పొలాలలో అన్నిచోట్ల దిష్టి బొమ్మలు ఉంచారు.
Translation in other languages :
An effigy in the shape of a man to frighten birds away from seeds.
bird-scarer, scarecrow, scarer, straw man, strawman