Meaning : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
Example :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
Translation in other languages :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?