Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దిగులు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దిగులు   నామవాచకం

Meaning : బాధ కలిగినప్పుడు వచ్చేది

Example : నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు.ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.

Synonyms : అంగలార్పు, అంతస్తాపం, అనిశోకం, అలజడి, ఆక్రోశం, చింత, దుఃఖం, దుఃఖపాటు, పొగులు, మనస్తాపం, మనికితనం, మనోవ్యధ, వగపు, విచారం, విషాధం, వెత, వ్యధ, శోకం, హాహాకారం


Translation in other languages :

अपनी गलती का एहसास होने पर मन में होने वाला दुःख।

उसका अफ़सोस महज़ एक दिखावा था।
ऐसा करने पर पश्चात्ताप के अतिरिक्त कुछ प्राप्त नहीं होगा।
अनुताप, अनुशय, अनुशोक, अपतोस, अपसोस, अफसोस, अफ़सोस, अलम, खेद, ग्लानि, पछताव, पछतावा, पश्चाताप, पश्चात्ताप, मनस्ताप

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach

Meaning : తీవ్రమైన మానసిక బాధ.

Example : నా హృదయ వేదన ఎవ్వరికీ అర్థం కాలేదు.

Synonyms : ఆర్తి, క్షోభ, యాతన, వేదన, వ్యధ, వ్యాకులత


Translation in other languages :

उग्र या बहुत कष्टदायक पीड़ा विशेषतः हार्दिक या मानसिक पीड़ा।

मेरे हृदय की वेदना कोई नहीं समझता।
अनुसाल, अर्ति, आधि, क्लेश, दरद, दर्द, बेदना, वेदना, व्यथा, हूक

A mental pain or distress.

A pang of conscience.
pang, sting

Meaning : అనుకున్నది జరగనప్పుడు మనకు కలిగేది

Example : పనిమనిషి దొరకడంతో నాకు దిగులు పోయింది.

Synonyms : దుఃఖం, బాధ


Translation in other languages :

अभिलाषा पूरी न होने पर मन में होनेवाला दुख।

नौकरी न मिलने पर वह विषाद से भर गया।
अवसाद, रंज, रञ्ज, विषाद

Meaning : ఏదైన పనిలో మనస్సు నిమగ్నం చేయలేక పోవుట.

Example : ఆమె ముఖంలో విచారం బాగా కనబడుతున్నది.

Synonyms : చింత, జంజాటం, దుఃఖం, దుఃఖపాటు, బాధ, బెంగ, విచారం, విషాదం, వ్యాకులం, శోకం


Translation in other languages :

Emotions experienced when not in a state of well-being.

sadness, unhappiness

Meaning : కలత చేందుట.

Example : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

Synonyms : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కంగారు, కలత, చికాకు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


Translation in other languages :

Meaning : మనస్సులో ఏర్పడే బాధ.

Example : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.

Synonyms : ఏడ్పు, క్షోభ, చింత, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము


Translation in other languages :

किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।

मुझे दुःख के साथ कहना पड़ रहा है कि मैं आपका काम समय पर पूरा नहीं कर पाउँगा।
अनुताप, अफसोस, अफ़सोस, अलम, आज़ुर्दगी, आमनस्य, ऊर्मि, क्षोभ, खेद, ताम, दिलगीरी, दुःख, दुख, मलाल, मलोला, रंज, वत

A feeling of deep regret (usually for some misdeed).

compunction, remorse, self-reproach