Meaning : కుటుంబం లేకపోవుట.
Example :
రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
Synonyms : ఎవరూలేని, ఐనవారులేని, కుటుంబంలేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
Translation in other languages :
Meaning : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి
Example :
ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.
Synonyms : ఆశ్రయంలేని, తోడులేని, నిరాశ్రయులైన
Translation in other languages :
Poor enough to need help from others.
destitute, impoverished, indigent, necessitous, needy, poverty-stricken