Meaning : మసాలా దినుస్సుల్లో వేసే సుగంధ ద్రవ్యము.
Example :
అమ్మ ఈరోజు పలావ్లో దాల్చిన చెక్క వేయడం మరచిపోయింది.
Translation in other languages :
Meaning : ఒక రకమైన వృక్షము దీని సుగంధభరిత చెక్కని మసాలాలో వేస్తారు
Example :
కేరళలో దాసినిచెక్క బాగా పండుతుంది.
Translation in other languages :
Tropical Asian tree with aromatic yellowish-brown bark. Source of the spice cinnamon.
ceylon cinnamon, ceylon cinnamon tree, cinnamomum zeylanicum, cinnamon