Meaning : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
Example :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
Synonyms : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, విడుచు
Translation in other languages :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.