Meaning : పలచటి కర్ర దానిపై దృఢంగా దారం వేసి చుట్టబడినది
Example :
సాలెవాడు బట్ట తానును నేయడానికి కండెకు పట్టుని పెద్ద మొత్తంలో చుడతాడు.
Synonyms : కండె
Translation in other languages :
एक पतली लकड़ी जिसके छोर पर काँच का एक चुल्ला फोड़कर बाँधते हैं।
जुलाहे ताना डालने के लिए खूँड़ी से रेशम के बारीक तार डालते हैं।