Meaning : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
Example :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
Translation in other languages :
Meaning : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
Example :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
Synonyms : తాడు
Translation in other languages :
Meaning : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
Example :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
Synonyms : పోగు
Translation in other languages :
Meaning : దూదిని వడికితె వచ్చేది
Example :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
Translation in other languages :