Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఎత్తు ఫల్లాల నుండి దిగిడు ఫల్లాలకు నీళ్ళు రావడం
Example : అతడు నీటి యొక్క ప్రవాహములో కొట్టుకొని పోయాడు.
Synonyms : ప్రవాహం, స్రవంతి
Translation in other languages :हिन्दी English
जल,वायु आदि का किसी दिशा में गमन या बहने की क्रिया या भाव।
The act of flowing or streaming. Continuous progression.
Meaning : ఏదేని ఒక వస్తువును దాన రూపములో ఇతరులకు ఇవ్వడము.
Example : పండితునికి దాన రూపములో ఒక ఆవు మరియు కొన్ని ఆభూషణములు లభించాయి.
Synonyms : అర్పణం, దత్తము, దానము, దారాదత్తం, విడుపు, విరాళము, సంప్రదానం
वह वस्तु जो दान में किसी को दी जाए।
Money contributed to a religious organization.
Install App