Meaning : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
Example :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
Synonyms : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు