Meaning : కార్యాలయానికి సంబంధించిన సూచనలు ఇచ్చే పత్రం.
Example :
కార్యాల్యములో ఏపనైనా చేయుటకు దస్తావేజ్ అవసరం.
Translation in other languages :
प्रमाण के रूप में प्रयुक्त होने वाला या सूचना देने वाला, विशेषकर कार्यालय संबंधित सूचना देने वाला लिखित या मुद्रित काग़ज़।
सही दस्तावेज़ के ज़रिए मृगांक ने पैतृक संपत्ति पर अपना अधिकार प्रमाणित किया।A written account of ownership or obligation.
documentMeaning : ఏదేని విషయానికి సంబంధించి వ్రాతపూర్వకంగా ఉన్న కాగితాలు.
Example :
ఈ దస్తావేజులు పద్దెనిమిది సంవత్సరాలవి.
Translation in other languages :
Anything (such as a document or a phonograph record or a photograph) providing permanent evidence of or information about past events.
The film provided a valuable record of stage techniques.Meaning : అమ్మకం, కొనుగోలుకు మొదలైన వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు.
Example :
-కార్యాలయం యొక్క దస్తావేజులు నిప్పంటుకున్న కారణంగా కాలిపోయాయి.
Meaning : ఒక పత్రం మీద ఆస్థిపాస్తులు రాయించేది.
Example :
తాతగారు వకీలుతో తన వీలునామా రాయిస్తున్నాడు.
Synonyms : వీలునామా
Translation in other languages :
वह लेख या पत्र जिसमें वसीयत की सब शर्तें लिखी हों।
दादाजी वकील से अपना वसीयतनामा लिखवा रहे हैं।