Meaning : వేరొకరితో పరిచయం ఏర్పరచుకొనుట.
Example :
అతను పట్టణంలో ఉన్న తమ బంధువులతో కలిశాడు.
Synonyms : కలియు, కలుసుకొను, సందర్శించు
Translation in other languages :
किसी से मिलना या भेंट करना।
उसने शहर में अपने संबंधियों से भेंट की।Meaning : కళ్ళు చేసే పని
Example :
ఈ రోజు ఇంట్లో అందరూ సినిమా చూడటానికి వెళ్ళారు.
Synonyms : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
Translation in other languages :
दर्शक के रूप में कहीं उपस्थित होकर या पहुँचकर कुछ देखना।
आज घर के सभी लोग सिनेमा देखने गये हैं।Meaning : పుస్తకాలను ఏకాగ్రతగా పరిశీలించు
Example :
ఈ రోజు వార్తా పత్రికను మరొకసారి చూడాలి.
Synonyms : చూచు, చూడు, వీక్షించు, సందర్శించు
Translation in other languages :
पुस्तक, लेख, समाचार आदि ध्यान से न पढ़ना।
आज का अखबार तो आपने देखा होगा।