Meaning : పళ్ళు కనిపించకుండా మందహాసం చేయడం
Example :
నన్ను చూచి అతడు చిరునవ్వు నవ్వాడు.
Synonyms : ఎలనవ్వు, చిరునవ్వునవ్వు, ముసిముసినవ్వు, విహసితం, స్మితం
Translation in other languages :
Change one's facial expression by spreading the lips, often to signal pleasure.
smile