Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word దయలేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

దయలేని   నామవాచకం

Meaning : దయ లేకపోవడం

Example : అతడు శత్రువుల నిర్దయ వల్ల వశమైపోయాడు .

Synonyms : అకృప, నిర్దయ


Translation in other languages :

दया न होने का भाव।

वह शत्रुओं की कृपाहीनता का शिकार हो गया।
अकृपा, अप्रसाद, अवग्रह, कृपाहीनता, ना-मेहरबानी

Inhumaneness evidenced by an unwillingness to be kind or forgiving.

mercilessness, unmercifulness

దయలేని   విశేషణం

Meaning : కఠిన వైఖరిని అవలంభించడం

Example : హిట్లర్ ఒక నిరంకుశ పాలకుడిగా ఉండేవాడు.

Synonyms : అడ్డులేని, నిరంకుశ, నిర్ధాక్షిణ్య, వారించరాని


Translation in other languages :

Meaning : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.

Example : మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.

Synonyms : కచ్చితమైన, కఠినమైన, కఠోరమైన, నిష్ఠురమైన, పరుషమైన


Translation in other languages :

जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।

हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।
कठोर व्यवहारी, सख़्त, सख्त

Characterized by strictness, severity, or restraint.

nonindulgent, strict