Meaning : ఏదైన అంశం లేదా వస్తువు చాలా దగ్గర-దగ్గరగా ఉండేస్థితి.
Example :
నల్లమల అడవులు దట్టమైన చెట్లతో కూడినది.
Synonyms : కమ్ముకొనిన, గుచ్ఛముగల, గుబురైన, పొదగల
Translation in other languages :
Meaning : దగ్గర-దగ్గరగా ఉన్న.
Example :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
Synonyms : అత్యధికమైన, ఒత్తుగా వున్న
Translation in other languages :