Meaning : దక్షణ దిక్కువైపు తిరిగి వాయించే వాయిద్యం
Example :
పండితులవారు దక్షిణశంఖం వాయిస్తున్నారు
Synonyms : దక్షిణదిక్కు శంఖం
Translation in other languages :
वह शंख जिसका मुख दक्षिण की तरफ़ से घूमा हो।
पंडितजी दक्षिणावर्त शंख बजा रहे हैं।