Meaning : అడవి పంది దంతం
Example :
అడవి పంది తన కోరతో గొర్రెపిల్లను పడేసింది.
Synonyms : కోర, కోర కొమ్ము
Translation in other languages :
A long pointed tooth specialized for fighting or digging. Especially in an elephant or walrus or hog.
tuskMeaning : నోటి భాగంలో గట్టి పధార్థాలను నమలటానికి ఉపయోగపడేవి
Example :
ప్రమాదంలో అతనికి పల్లు అన్ని ఉడిపోయాయి.
Synonyms : కోర, పల్లు, రదం, రదనం, రుచకం, హాలువు
Translation in other languages :
Hard bonelike structures in the jaws of vertebrates. Used for biting and chewing or for attack and defense.
toothMeaning : ఖడ్గమృగానికి మొహంపైన ఉన్న కొమ్ము
Example :
ఖడ్గమృగం తన కొమ్మును చెట్టుకేసి రుద్దుకుంటోంది.
Synonyms : కోర, ఖడ్గమృగపుకొమ్ము, గోరు, ముల్లు
Translation in other languages :
One of the bony outgrowths on the heads of certain ungulates.
horn