Meaning : ప్రశాంతంగా ధ్యానం చేయకుండా తొందర తొందరగా చేయటం.
Example :
విద్యార్థి పరీక్షకు ముందు ప్రతిపాఠాన్ని గబగబా ఆసక్తిగా చూస్తాడు.
Synonyms : గబగబా, తొందర తొందరగా, తొందరగా
Translation in other languages :
अच्छी तरह ध्यान लगाकर नहीं,बल्कि जल्दी में।
छात्र परीक्षा से पूर्व सभी पाठों को सरसरी निगाह से देख रहे हैं।Meaning : విరామం లేకుండా
Example :
సైనికుడు త్వరత్వరగా తుపాకీ గుండ్లును కురిపిస్తున్నాడు.
Synonyms : గబగబా, వెంటవెంటనే
Translation in other languages :