Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కిలోలను కొలిచే పరికరం
Example : రైతు ధాన్యం మొదలగు వాటిని త్రాసులో తూకం వేస్తున్నాడు.
Synonyms : తక్కెడ, తులాయంత్రం
Translation in other languages :हिन्दी English
कोई वस्तु आदि तौलने का एक उपकरण जिसमें एक डाँड़ी के दोनों सिरों पर दो पल्ले लटकते रहते हैं।
A scale for weighing. Depends on pull of gravity.
Meaning : ధాన్యం బరువును తూచడానికి ఉపయోగపడే సాధనం
Example : నాన్నగారు త్రాసు ద్వారా ధాన్యాన్ని తూస్తున్నారు.
Synonyms : కాటా, తక్కెడ, తరాజు, తునికోల, తుల, తూనికకోల, తౌలం
Translation in other languages :हिन्दी
अनाज तौलने का काम करनेवाला आदमी।
Install App