Meaning : మరలా మరలా అడగడం
Example :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
Synonyms : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
Translation in other languages :
Pose a series of questions to.
The suspect was questioned by the police.Meaning : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
Example :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
Synonyms : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
Translation in other languages :
Meaning : మట్టిని తీసి బయట వేసే క్రియ
Example :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
Synonyms : పెళ్ళగించు
Translation in other languages :
Meaning : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
Example :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
Translation in other languages :