Meaning : ఏదేని పనికోసము ప్రాణ త్యాగము చేయుట.
Example :
వీరులందరు దేశంకోసము తమను తాము అర్పించుకున్నారు.
Synonyms : అర్పించుట, ఆత్మను అర్పించుట, తమను తాము అర్పించుట
Translation in other languages :
किसी कार्य के लिए अपना प्राण देना।
भारत के सपूतों ने देश-रक्षा के लिए आत्मबलि दी।