Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నీరు తీసుకొనిపోవుటకు చర్మంతో చేసిన సంచి
Example : ఎడారిలో వెళ్లే సమయంలో తోలుసంచి తీసుకొని వెళ్ళడం మరవకూడదు.
Translation in other languages :हिन्दी English
चमड़े का बना हुआ वह थैला जिसमें पानी भरते हैं।
A container of skin for holding water.
Meaning : చర్మంతో తయారుచేసినటువంటి
Example : అతని చేతిలో ఒక పురాతన తోలు సంచి వేలాడుతూ వుంది.
Synonyms : లెదర్ బ్యాగ్
Translation in other languages :हिन्दी
चमड़े का बना हुआ।
Install App