Meaning : చూచి లేదా అనుమానంతో కొంత ఊహించడం
Example :
అతను వస్తున్నట్టు నాకు తోచడం లేదు
Synonyms : అగపడు, కనబడు, కనిపించు
Translation in other languages :
देखकर या अनुमान से कुछ महसूस करना।
मुझे लग रहा है कि अब वह नहीं आएगा।