Meaning : పశువులకు వెనుక భాగంలో ఉండేది
Example :
కుక్కను నిమురుతుంటే తోకను ఆడిస్తుంది.
Synonyms : వాలం
Translation in other languages :
Tail especially of a mammal posterior to and above the anus.
caudal appendageMeaning : పక్షికి శరీర వెనుక భాగంలో ఉండే రెక్కలు
Example :
ఈ పక్షి యొక్క తోక రాలిపొయింది.
Translation in other languages :
पक्षी के शरीर का पीछे वाला भाग जहाँ से पूँछ के पंख निकलते हैं।
इस पक्षी का पश्चांतकूट कट गया है।Posterior part of a bird's body from which the tail feathers grow.
uropygiumMeaning : జంతువులకు మరియు పక్షులకు వెనుకవైపు వుండేది
Example :
ఆవు, బర్రె మొదలైనవి తోకతో ఈగలు - దోమలను తోలుకుంటాయి
Synonyms : పింఛం, పుచ్ఛం, వాలం, వాలధి
Translation in other languages :
The posterior part of the body of a vertebrate especially when elongated and extending beyond the trunk or main part of the body.
tail