Meaning : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
Example :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
Synonyms : తీసివేయు
Translation in other languages :
Meaning : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
Example :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
Translation in other languages :
Meaning : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
Example :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
Synonyms : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
Translation in other languages :
Meaning : తోసివేయడం
Example :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
Translation in other languages :
Meaning : నోటి శబ్దాన్ని తోలగించు
Example :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
Synonyms : తిసివేయు
Translation in other languages :
Meaning : లేకుండా చేయడం
Example :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
Synonyms : తీసివేయు
Translation in other languages :