Meaning : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె
Example :
ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.
Synonyms : ట్యాంకరు, పెద్దపాత్ర
Translation in other languages :
Meaning : చిన్నతొట్టి
Example :
శీలా దూడకు తొట్టిలో నీళ్ళు తాపుతుంది.
Translation in other languages :