Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తొందరపాటు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తొందరపాటు   నామవాచకం

Meaning : తొందరపాటు గల అవస్థ.

Example : రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.

Synonyms : ఆటోపం, ఆతురత, ఆత్రం, సంరంభం, హడావుడి


Translation in other languages :

A lack of patience. Irritation with anything that causes delay.

impatience, restlessness

Meaning : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

Example : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

Synonyms : ఆతురత, ఆత్రం, కంగారు, కలవరపడటం, తొందర, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


Translation in other languages :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

Meaning : శీఘ్రంగా ఉండే అవస్థ లేక భావన.

Example : ఉడుత వేగంగా చెట్టుపైకి ఎక్కిందిఅతడు పనిచేయడంలో వేగంగా ఉంటాడు.

Synonyms : ఆటోపం, ఆదరా బాదరా, గబగబా, జల్దీ, జోరు, తొందర, త్వరితం, వేగం, వేగిరపాటు, శీఘ్రం, హుటాహుటి


Translation in other languages :

शीघ्र होने की अवस्था या भाव।

उसके काम में शीघ्रता है।
जल्दी का काम शैतान का।
अप्रलंब, अप्रलम्ब, ईषणा, चटका, चपलता, जल्दी, तपाक, तीक्ष्णता, तीव्रता, तेज़ी, तेजी, त्वरण, त्वरा, फुरती, फुर्ति, रय, वेग, शिद्दत, शीघ्रता, सिताब

A rate that is rapid.

celerity, quickness, rapidity, rapidness, speediness

తొందరపాటు   విశేషణం

Meaning : చాలా గాబరాగా మాట్లాడటం.

Example : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

Synonyms : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కంగారు, కలవరపాటు, వ్యాకులతమైన


Translation in other languages :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet