Meaning : నిరుపయోగమైన వాదవివాదాలు చేయడం
Example :
వాడు ఇంట్లో కూర్చొని మొండి చేస్తున్నాడు.
Synonyms : మొండిచేయు, వితండవాదం చేయు
Translation in other languages :
व्यर्थ का वाद विवाद करना या कहा सुनी करना।
वह घर में बैठकर वितंडा कर रहा है।