Meaning : ద్రవ పదార్థాలు స్థిరంగా ఉన్నపుడు అందులో ఉన్న ఘన పదార్థం లోపలికి పోయి ద్రవాలు పైకి చేరడం
Example :
మత్సకారుడు చెరువులోనుండి బయటికి వచ్చిన తర్వాత చెరువులోని నీరు పైకితేరింది
Synonyms : తేట పైకివచ్చు, పైకి తేరు
Translation in other languages :
Remove by passing through a filter.
Filter out the impurities.