Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గాలిలో ఉండే భాష్పము
Example : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
Synonyms : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేవము, ద్రవము, నిమ్ము, నెమ్ము
Translation in other languages :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
Meaning : భూమి, ఇంటికప్పు, గోడలు మొదలైనవాటి ఆర్ద్రత
Example : వర్షాకాలంలో గోడలపై తేమ వస్తుంది.
Synonyms : తడి, నెమ్ము
भूमि, छत, दीवार आदि की आर्द्रता।
Wetness caused by water.
Install App