Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తెలుసుకొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తెలుసుకొను   క్రియ

Meaning : జ్ఞానం వచ్చు

Example : ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?

Synonyms : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, వ్యక్తపరుచు


Translation in other languages :

संज्ञान में आना।

शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।
जानकारी होना, पता चलना, पता लगना, पाना

Meaning : జ్ఞానేంద్రియంతో కనుక్కొవడం

Example : చూడలేని మహిళ గొంతు ద్వారా తన బిడ్డల్ని గుర్తిస్తుంది

Synonyms : కనుగొను, గుర్తించు


Translation in other languages :

ज्ञानेंद्रियों से बोध होना।

अंधी महिला ने आवाज से ही अपने बेटे को पहचाना।
चीन्हना, जानना, पहचानना

Meaning : స్వభావం లేదా గుణాలను అర్థం చేసుకోవడం

Example : నేను ఆమెను అర్థం చేసుకోలేదు

Synonyms : అర్థం చేసుకొను


Translation in other languages :

किसी के स्वभाव या गुण को जानना।

मैं उनको नहीं समझ पाई।
जानना, पहचानना, समझ पाना, समझना

Know the nature or character of.

We all knew her as a big show-off.
know

Meaning : జ్ఞానాన్ని ప్రాప్తించు కోవడం

Example : అతడు మంగళ ద్వారా శాస్త్రీయ సంగీతం నేర్చుకొంటున్నాడు

Synonyms : నేర్చుకొను


Translation in other languages :

ज्ञान या शिक्षा प्राप्त करना।

वह मंगला से शास्त्रीय संगीत सीख रही है।
सीखना

Gain knowledge or skills.

She learned dancing from her sister.
I learned Sanskrit.
Children acquire language at an amazing rate.
acquire, larn, learn

Meaning : ఒక విషయాన్ని అభ్యసించడం

Example : సరిత కుట్టడం నేర్చుకుంది.

Synonyms : నేర్చుకొను