Meaning : స్వచ్ఛతను చూపించే గుర్తు.
Example :
తెలుపు రంగు అన్నమునకు పసుపు రంగు కలుపు.
Synonyms : తెల్లదనం
Translation in other languages :
Meaning : ఏదైనా జరిగినది జరిగినట్లుగా చెప్పుట.
Example :
విలేఖరి సమాచారమును పత్రికలో తెలియజేసెను.
Synonyms : తెలియజేయు, నివేదిక ఇచ్చు, వివరములుతెల్పు, సమాచారముతెలుపు
Translation in other languages :
Meaning : జ్ఞానం వచ్చు
Example :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
Synonyms : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు
Translation in other languages :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।Meaning : భావాన్ని ప్రకటించడం
Example :
నేను నీతో మాట్లాడాలి వాడు మంచి వాడు కాదు
Synonyms : మాట్లాడు
Translation in other languages :
Meaning : పాలు యొక్క రంగు.
Example :
ఎక్కువమంది తెల్లకోడలిని ఇష్టపడతారు
Translation in other languages :
गौर वर्ण का या जिसका रंग साफ़ हो।
ज्यादातर लोग गोरी बहू पसंद करते हैं।Meaning : రంగులేని
Example :
విధవరాళ్ళు తెల్ల బట్టలు ధరిస్తారు
Translation in other languages :