Meaning : వివేచనతో నిండిన.
Example :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
Synonyms : చురుకైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
Translation in other languages :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।Meaning : స్మరణ శక్తి ఎక్కువగా వున్నటువంటి
Example :
ఈ తెలివైన బాలుడు విద్యాలయానికి గౌరవం.
Synonyms : మేధావి
Translation in other languages :
Mentally nimble and resourceful.
Quick-witted debater.Meaning : బుద్దిబలంగల
Example :
సమాజానికి ఒక కొత్త దిశను ఇవ్వడంలో తెలివైన వ్యక్తుల యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది.
Synonyms : జ్ఞానముకలిగిన, ప్రతిభావంతమైన, మేధావి, విజ్ఞానవంతుడు
Translation in other languages :
जो केवल बुद्धिबल से जीविका उपार्जन करता हो।
समाज को एक नई दिशा देने में बुद्धिजीवी व्यक्तियों का बहुत बड़ा हाथ होता है।Meaning : ఆచరణలో సమర్థత కలిగిన స్థితి
Example :
తెలివైన వారు అందరి మన్ననలనూ పొంది తమ పనులను చక్కదిద్దుకుంటారు
Synonyms : ప్రపంచ జ్ఞానంగల, వివేకవంతమైన, వ్యవహార కుశలతగల
Translation in other languages :
जो व्यवहार करने में कुशल हो या अच्छा बरताव करनेवाला।
व्यवहार कुशल लोग सबको प्रसन्न रखते हुए अपना काम निकाल लेते हैं।Experienced in and wise to the ways of the world.
worldly-wiseMeaning : మంచి నైపుణ్యము కల్గిన.
Example :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
Translation in other languages :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।