Meaning : వివేక జ్ఞానం లేనివారు.
Example :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
Synonyms : అజ్ఞాని, అవివేకియైన, వివేకహీనమైన
Translation in other languages :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.Meaning : తెలుసుకొనే ఙ్ఞానం లేకపోవడం.
Example :
అఙ్ఞానవంతమైన వారికి భగవంతుని గురించి తెలియదు.
Synonyms : అఙ్ఞానమైన, అర్థంచేసుకోలేని, ఙ్ఞానంలేని, బోధపడని
Translation in other languages :
Meaning : కదలిక మరియు తెలివి లేని.
Example :
రాము తన స్నేహితుని చావుకబురు విని స్పృహలేనివాడయ్యాడు.
Synonyms : అచేతనమైని, చలనంలేని, మూర్చపోయిన, స్పృహలేని
Translation in other languages :
जिसे होश न हो।
बेहोश आदमी के मुँह पर पानी के छींटे मारने से वह होश में आ गया।