Meaning : తెలివైనవాడికి ఉండేది
Example :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
Synonyms : జ్ఞానం, తెలివి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత
Translation in other languages :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।