Meaning : మంచి-చెడ్డల్ని గూర్చి ఆలోచించే శక్తి లేక జ్ఞానము.
Example :
ఆపద సమయంలో వివేకంతో పని చేయాలి
Translation in other languages :
Meaning : స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం.
Example :
అతడు యుక్తితో మొత్తం ఆస్థిని తన పేరు మీద మార్చుకొన్నాడు.
Synonyms : ఉపాయము, కపటోపాయము, కుట్ర, యుక్తి
Translation in other languages :
वह काम जो किसी को धोखे में डाल कर कोई स्वार्थ साधने के लिए किया जाए।
उसने छल से पूरी जायदाद अपने नाम करा ली।Meaning : మెదడు పదునుగా పని చేయడం
Example :
తరుల తెలివితో రాజు కావాలనే కోరిక కంటే తన బుద్దితో ఫకీరు కావడం చాలా మంచిది
Synonyms : ప్రజ్ఞ, ప్రతిభ, మేధ, వివేకం
Translation in other languages :
सोचने समझने और निश्चय करने की वृत्ति या मानसिक शक्ति।
औरों की बुद्धि से राजा बनने की अपेक्षा अपनी बुद्धि से फ़कीर बनना ज़्यादा अच्छा है।Meaning : ఐదు ఇంద్రియములలో ఆధారపడిన స్పర్శశక్తి.
Example :
తెలివి జీవన లక్షణం.
Translation in other languages :
बोध करने की वृत्ति या शक्ति जिसके द्वारा जीवों को अपनी आवश्यकताओं और स्थितियों के अनुसार अनेक प्रकार की अनुभूतियाँ होती हैं।
चेतना ही जीवन का लक्षण है।An alert cognitive state in which you are aware of yourself and your situation.
He lost consciousness.Meaning : తెలివైనవాడికి ఉండేది
Example :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
Synonyms : జ్ఞానం, తెలివిడి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత
Translation in other languages :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।