Meaning : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం
Example :
పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
Synonyms : విడుదలచేయు
Translation in other languages :
Meaning : కొత్తగా ప్రారంభించడం
Example :
ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
Translation in other languages :
नए सिरे से आरम्भ करना।
पड़ोसी ने बरतन की एक और दुकान खोली।Meaning : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
Example :
కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
Synonyms : ఓపన్‍చేయు, ఓపెన్ చేయు, తెరువబడు, తెరువు
Translation in other languages :
Meaning : ఖాతాను ప్రారంభించడం
Example :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
Synonyms : ప్రారంభించు
Meaning : నిత్యం చేసే పనిని ప్రారంభించుట
Example :
ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
Synonyms : ప్రారంభించు
Translation in other languages :