Meaning : ఎంత మోతాదులో ఉన్నాయో లెక్కించని
Example :
ఆమె తూచని కూరగాయలను అమ్మకానికి పెట్టింది
Synonyms : తూకం వేయని
Translation in other languages :
Meaning : బరువు తూచకుండా
Example :
ఆమె బిక్షగాని జోలెలో తూకంవేయకుండా కొంత ధాన్యాన్ని వేసింది
Synonyms : కొలతవేయని, తూకంవేయని
Translation in other languages :
Eminent beyond or above comparison.
Matchless beauty.