Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : బరువు కచ్చితంగా చూపించేది
Example : అతను ఎనభై కిలోల ధాన్యం యొక్క తూకం పది రూపాయలకు అడిగారు.
Translation in other languages :हिन्दी English
तौलने की मजदूरी।
Something that remunerates.
Meaning : బరువును తెలుసుకోవడానికి చేసే పని
Example : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
Synonyms : కొలత, పరిమాణం
Translation in other languages :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
Meaning : బరువును తూచేది
Example : మనోహర్ ప్రతిరోజు సేఠ్ యొక్క వస్తువులను తూకం వేసి వంద రూపాయిలు ఇస్తాడు.
तौलने की क्रिया।
Meaning : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
Example : మీ తూకం సరిగా లేదు.
Synonyms : కొలత
तौलने की क्रिया या भाव।
Meaning : త్రాసు ద్వారా చేసే పని
Example : మొత్తం ధాన్యాన్ని తూకం వేశాడు.
Synonyms : కొలతవేయడం, తూంచుట, తూచుట, బరువుచూడటం
तौलने का काम होना।
Determine the weight of.
Install App