Meaning : ఇతర మనుషులతోగానీ, వస్తువులతోగానీ పోల్చడం.
Example :
అతని వ్యక్తిత్వాన్ని భగవంతుడైన శ్రీరామునితో పోల్చవచ్చు.
Synonyms : పోల్చదగిన
Translation in other languages :
Able to be compared or worthy of comparison.
comparable